simplebooklet thumbnail

ప్రియతమ నేత,మాజీ మంత్రివర్యులు కొలుసు పార్థ సారథి గారి సారధ్యంలో గత 2 1/2 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, పోరాట దృశ్యాలను ఇతివృత్తంగా చేసుకొని పెనమలూరు నియోజకవర్గ పార్టీ క్యాలెండర్ ను రూపొందించాం - మీ జంపాన కొండలరావు (వై.యస్.ఆర్ సిపి అధ్యక్షులు, ఉయ్యూరు టౌన్)